World Mosquito Day: దోమలకు గుర్తింపు వచ్చింది ఎక్కడో తెలుసా.. బ్రిటీష్ ఇండియా శాస్త్రవేత్త 1897లో సికింద్రబాద్ నివాసముండే రోజుల్లో ఆగస్టు 20వ తేదీన మలేరియా పరాన్నజీవి ఫ్లాస్మోడియం పరాన్నజీవి ఉనికిని, అనాఫిలస్ అనే ఆడదోమ లాలజలగ్రంధుల్లో గుర్తించాడు. ఫ్లాస్మోడియం జీవితచక్రాన్ని సైతం విపులంగా వివరించాడు. దీంతో ఆ గొప్ప శాస్త్రవేత్త ఆవిష్కరణకు గుర్తుగా దోమలకు ఒక గుర్తింపు వచ్చింది. ఈయన ఆవిష్కరణకు ముందు ప్రజల్లో వేరే భావన ఉండేది. అంతకుముందు దీనిని మాల్ అని పిలిచేవారు. […]
The post ప్రపంచ దోమల దినోత్సవం గురించి మీకు తెలియని కొన్ని నిజాలు.. | World Mosquito Day 2019: History, Theme and Significance appeared first on Fun Jio.